చంద్రబాబుపై నాని మరోసారి హాట్ కామెంట్స్

చంద్రబాబుపై నాని మరోసారి హాట్ కామెంట్స్

0
78

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రెచ్చిపోయారు… ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు క్యాష్ దొరికిందని ఎవ్వరు చెప్పలేదని ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తన మాజీ ఇంట్లో రెండువేల కోట్లు పెట్టుకోవడానికి ఆయన పిచ్చోడు కాదని నాని ఆరోపించారు…

అంతడబ్బును ఇంట్లో ఎవ్వరు పెట్టుకుని కూర్చోరని తెలిపారు… రెండువేల రూపాయలకు చెందిన ఆస్తులు డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయని అన్నారు నాని…. డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఎస్ తన డైరీలో రాసుకున్నారని నాని స్పష్టం చేశారు…