ఛీ ఇదేంపోయే కాలం మరీ ఇంత నీచంగానా 7 గురు మగాళ్లు 3 గురు ఆడవాళ్లు….

ఛీ ఇదేంపోయే కాలం మరీ ఇంత నీచంగానా 7 గురు మగాళ్లు 3 గురు ఆడవాళ్లు....

0
99

ఈ సంఘటన చూస్తే ఇంకా మనం ఇలాంటి కాలంలో జీవిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకోక తప్పదు… రాజస్థాన్ లోని జోధ్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది రాహుల్ అనే దలితుడు నగరంలో ఒక చిన్న మెకానిక్ షాన్ పెట్టుకుని పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు..

ఇతడికి అగ్రవర్ణానికి చెందిన ఒక అమ్మాయి పరిచయం అయింది… ఈ పరిచయంతో ఒకరోజు వీరిద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు.. అనుకోని సందర్భంలో ఆ అమ్మాయి కులానికి చెందిన కొందరు వ్యక్తులు ఎదురు అయ్యారు.. దీంతో రాహుల్ ను అగ్రకులానికి చెందిన అమ్మాయిని కలిశాడనే ఉద్దేశంతో వారు కొట్టారు కొట్టడమే కాకుండా అరగుండు గీయించారు…

దీంతో గాయాల పాలైన రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తనను ఇనుపకడ్డీలతో కొట్టారని ఎస్టీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టాడు… ఈకేసు విచారణలో ఏడుగురు మగాళ్లు ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు…