చెమటలు రాకుండా ఉండాలంటే ఈ చిన్ని చిట్కా పాటిస్తే చాలు

చెమటలు రాకుండా ఉండాలంటే ఈ చిన్ని చిట్కా పాటిస్తే చాలు

0
87

కాలంతో ఎటువంటి సంబంధంలేకున్నా కొంతమందికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి… చాలామంది చలికాలంలో చలికి వనికి పోతూ… చలిమంటలు వేసుకుంటే ఆ సమయంలో కూడా కొంతమందికి చెమటలు పడుతుంటాయి…

దీంతో వారు చివరకు ఏసీల్లో కూర్చున్నా కూడా చెమటలు తగ్గవు… దీంతో వారు ఏం చెయాలో తెలియక సతమతమవుతుంటారు… అయితే అలాంటి వారు ఈ చిన్ని చిట్కాలను పాటిస్తే చెమటల నుంచి ఉపశమనంపొందవచ్చు… ప్రతీ రోజుల గోదుమగడ్డిని జ్యూస్ చేసుకుని తాగాలి లేదంటే పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినాలి… ఇవి రెగ్యులర్ గా తినడంవల్ల చెమటలు పట్టడం తగ్గిస్తాయి…

లేదంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం ముందు రెండు టీస్పూన్లు వెనిగర్ ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను కలిపి తాగితే చెమటలు రాకుండా ఉంటాయి…