మూడు పరోటాలు తింటే లక్ష రూపాయాలు బహుమతి ఎక్కడో తెలుసా…

మూడు పరోటాలు తింటే లక్ష రూపాయాలు బహుమతి ఎక్కడో తెలుసా...

0
105

హర్యానాలో తపస్య అనే హోటల్ ఒక పందెంపెట్టింది… ఈ పందెం ఈ రోజు లేక రేపటితో క్లోజ్ అయ్యేది కాదు నిత్యం ఉంటుంది ఆసక్తి ఉన్నవారు పందెంలో పాల్గొని మూడు పరోటాలు తిని లక్ష రూపాయాలు బహుమానం తెచ్చుకోవచ్చు..

.పోటీ పాల్గొనేవారు 5 నిమిషాల్లో 3 పరోటాలను తినాలి ఒక్కో పరోటా 300 మూడు పరోటాలు 900.. వారు చెప్పిన టైమ్ లో మూడు పరోటాలు తింటే లక్ష రూపాయలు ఇస్తారు…

అలాగే జీవితాంతం హోటల్ లో భోజనం ఫ్రీ… దీంతో పోటీలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్నారు… ఇప్పటివరకు ఈ పందెల్లో గెలిచిన వారు కేవలం ముగ్గురు మాత్రమే కావడం గమనార్హం