Holi Flowers |హోలీ రోజు ఈ పుష్పం చాలా స్పెషల్ తప్పక తెలుసుకోండి

హోలీ రోజు ఈ పుష్పం చాలా స్పెషల్ తప్పక తెలుసుకోండి

0
382
Holi Flowers
Holi and Flowers

Holi Flowers |హోలీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు కాని రంగుల నీళ్లు చల్లుకోవడం మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా ఒకే విధంగా జరుపుకుటారు, తెల్లని బట్టలు కట్టుకుని వారు అందరూ ఘనంగా ఈ హోలీని జరుపుకుంటారు.ముఖ్యంగా సంబరాలను అబీర్, గులాల్లను సాధ్యమైన అన్ని రంగులతో జరుపుకొంటారు.

రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు రంగు నీరు అందులో నుంచి జల్లుకొంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు, దీనిని మొదటగా వృక్షం నుండి సేకరిస్తారు, ఎండలో ఎండబెడతారు, వాటిని నూరిన తరువాత నారింజ-పసుపు రంగులోకి మారుటకు నీరుని కలుపుతారు. ఇప్పటికే తేసు పుష్పాలతో తయారు చేసిన రంగు నీరుతో పంజాబ్ ఢిల్లీ గుజరాత్ యూపీలో హోలీ జరుపుకుంటారు

Holi Flowers |ఆహార తయారీ చాలా రోజుల ముందు నుండే ప్రారంభిస్తారు, హోలీ పండుగ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి , మల్పాస్, మథిరి, పురాన్ పొలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు. కొన్ని చోట్ల హోలీ రోజు రాత్రి, గంజాయిని తీసుకొని మైకంతో ఊగుతారు.