కరోనా పేషెంట్ హస్పిటల్ నుంచి పారిపోయాడు చివరకు ఏం చేశారంటే

కరోనా పేషెంట్ హస్పిటల్ నుంచి పారిపోయాడు చివరకు ఏం చేశారంటే

0
100

చైనాని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. ఈ వైరస్ సోకింది అనే అనుమానంతో ఓ వ్యక్తికి చికిత్స అందించాలి అని అనుకున్నారు … కాని అతను భయపడిపోయాడు , దీంతో వెంటనే అతని ఇంటికి వెళ్లి అతన్ని హస్పటల్ కి రమ్మని కోరారు, అయితే ఇలా అశ్రద్ద చేస్తే మీ కుటుంబానికే కాదు మరికొంత మందికి ఈ వైరస్ వస్తుంది అని చెప్పడంతో

వెంటనే అతను హస్పటల్ కి వచ్చి చేరారు, అయితే అతనికి లక్షణాలు కనిపించాయి అని చెబుతున్నారు.. మరికొందరు మాత్రం అతనికి న్యూమోనియా కూడా సోకిందని అందుకే అతనికి ఐసోలేషన్ వార్డు లో ఉంచాము అని చెబుతున్నారు, ముందు చికిత్స కోసం వచ్చి ఆస్పత్రి నుంచి పారిపోయాడు అని తెలియడంతో..

మీడియా అతని ఇంటికి వెళ్లింది …డాక్టర్లు కూడా రావడంతో ఇక అతను ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాడు, చివరకు ఈ కథ సుఖాంతం అయింది…అయితే ప్రాధమిక లక్షణాలు కొన్ని కనిపించాయని అతనికి చికిత్స అందించి తర్వతా డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు వైద్యులు. ఇది పంజాబ్ లో జరిగింది.