జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

0
73

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు… జగన్ అరాచక పాలనకు తాజాగా శ్రీకాకుళం లో జరిగిన ఘటన పరాకాష్ట అని అన్నారు…

పోలీసు వ్యవస్థని బ్రష్టు పట్టించి బీసీ వర్గానికి చెందిన టీడీపీ యువ నాయకుడు అవినాష్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని లోకేశ్ ఆరోపించారు…

జగన్ సైకోయిజానికి జై కొడుతున్న పోలీసులు చేస్తున్న తప్పులకి మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు… . అవినాష్ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు…