సీఎం జగన్ కు మెగా బ్రదర్స్ థ్యాక్స్

సీఎం జగన్ కు మెగా బ్రదర్స్ థ్యాక్స్

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ నేత నటుడు నాగబాబు థ్యాక్స్ చెప్పారు… కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రాటిని భరించాలని తెలిపారు…ప్రజారోగ్యం ముఖ్యం. దాని మీ దృష్టి పెట్టలని తెలిపారు… రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండని తెలిపారు నాగబాబు.151 మంది ఎమ్మెల్యేలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం థాంక్స్ సీఎం అని అన్నారు…

ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా,అన్నిటికన్నా ,మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. ఎన్నికలు ఆపలేదని వాయిదా చేశారని తెలిపారు.ఈ ఎలక్షన్ అకౌంట్ లో కారోన ఎఫెక్ట్ కి ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. వైసీపీ వాళ్ళకి వాళ్ళ సపోర్టర్స్ కి ఎందుకు ఇంత బాధ నాగబాబు ఆరోపించారు

మనకన్నా అన్ని విధాలా బలహీనుడు, చిన్నవాడు,ఆని ఎవరినీ తక్కువగా చూడొద్దు… వైరస్ కూడా మనకన్నా చిన్నదే ,అసలు కంటికె కనబడదు. కొన్ని సార్లు ప్రపంచానికే సుస్సు (ఉచ్చ)పోయిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళే వణుకుతున్నారు.. మనమెంత.రెస్పెక్ట్ ప్రతీ ఒక్కరికి అని తెలిపారు