దిశా నింధితులను పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది… తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది… గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి బ్రిడ్జి దగ్గర పడేసి వెళ్లారు…
పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తుంగపల్లి గ్రామ సమీపంలో ఒక బ్రిడ్జి దగ్గర మహిళ దారుణంగా హత్య చేశారు… ఆమె వయస్సు 25 నుంచి 30లోపు ఉంటుందని అంటున్నారు…
ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు… చనిపోయిన మహిళ కుటింబికులు ఉన్నతమైన వారుగా అనుమానిస్తున్నారు.. అత్యాచారం చేసిన తర్వాత ఆమె తలపై బండరాయి మోది చంపారు…దీంతో ఆమహిళ ఎవరనేది గుర్తుపట్టడం కష్టంగా ఉంది…