పురుషులు త‌మ స్పెర్మ్ ని అమెరికాలో ఏం చేస్తున్నారో తెలుసా

పురుషులు త‌మ స్పెర్మ్ ని అమెరికాలో ఏం చేస్తున్నారో తెలుసా

0
93

అమెరికాలో అతి దారుణంగా ఈ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి.. దాదాపు ఆరు ల‌క్ష‌ల కేసులు చేరాయి, అయితే ఇలాంటి ప‌రిస్దితిలో అక్క‌డ వైర‌స్ కేసులు త‌గ్గించేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది అమెరికా, ఈ స‌మ‌యంలో అక్క‌డ కొంద‌రు చేసే ప‌ని ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

కొంద‌రు పురుషులు త‌మ స్పెర్మ్ ని స్టోర్ చేసుకుంటున్నారు, దీనికి కార‌ణం కూడా చెబుతున్నారు, ఈ వైర‌స్ వ‌ల్ల త‌మ సంతానోత్ప‌త్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది అనే భ‌యంతో ఇలా వారు త‌మ స్పెర్మ్ ని ల్యాబ్ స్టోరేజీల్లో దాచుకుంటున్నార‌ట‌, దీంతో గ‌తంలో కంటే ఇప్పుడు 25 శాతం డిమాండ్ ఆ ల్యాబ్స్ కు పెరిగింది.

అయితే ఎలాంటి అధ్య‌యానాల్లో ఇలాంటి ఇబ్బంది లేద‌ని దీని కోసం ఇలాంటి ప‌ని చేయ‌క్క‌ర్లేదు అని అంటున్నారు వైద్యులు…. కాని గ‌తంలో సార్స్ వ‌చ్చిన‌ప్పుడు కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, అందుకే ఇలా స్టోర్ చేసుకుంటున్నాము అంటున్నారు అమెరిక‌న్స్.