చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్..

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్..

0
95

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు… భగవంతుడు ఆయనకు ఆయువు ఆరోగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు…

అలాగే చంద్రబాబు నాయుడుకు మెగాస్టార్ చిరంజీవి, రానా వంటి హీరోలు బర్త్ డే విషెస్ ను తెలిపారు… ట్వీట్ కూడా చేశారు…