కొందరు చేసే పనులు చాలా వింతగా ఉంటాయి.. అసలు ఇలా ఎవరైనా చేస్తారా అనే ఆశ్చర్యం కలుగుతుంది, ఓ యువతికి వయసు 25 ఏళ్లు, ఏకంగా తన ప్రియుడితో ఇంట్లోనే ఉంటోంది, ఇక లాక్ డౌన్ వేళ ఆమె ప్రియుడిని ఓ కోరిక కోరింది, ఈ సమయంలో అతని వీర్యం ఆమెకి చిన్న బాక్స్ లో వేసి ఇమ్మంది ఇలా రోజుకి అతను మూడు సార్లు వీర్యం ఇస్తున్నాడు.
దానిని ఆమె రోజు జ్యూస్ చేసుకుని అందులో కలుపుకుని తాగుతోంది, దీని వల్ల ఆమెకి ఇమ్యునిటీ పెరుగుతుంది అని చెబతోంది, అంతేకాదు పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఉదయం నుంచి మూడు సార్లు ఆమెకి వీర్యం ఇస్తున్నాడు.
దీనిని ఆమె ఫ్రిజ్ లో స్టోర్ చేసి జ్యూస్ లో కలుపుకుని తాగుతోంది, అందుకే తనకి ఎలాంటి వ్యాధులు రావడం లేదు అని చెబుతోంది, మొత్తానికి ఆమె చెప్పిన దానిలో ఎలాంటి వాస్తవం లేదు అని డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు, ఇలా తాగితే ఇమ్యునిటీ పవర్ పెరగడం అనేది అబద్దం అని చెబుతున్నారు.