వామ్మో ఇది ఇల్లా లేక పాముల పుట్టనా…. వందకు పైగా పాములు…

వామ్మో ఇది ఇల్లా లేక పాముల పుట్టనా.... వందకు పైగా పాములు...

0
123

పామును చూస్తే ఎవరైనా భయపడతారు… హఠాత్తుగా పామును చూస్తే ఒళ్లు జలదరిస్తుంది… అది వెళ్లి పోయేంత వరకు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము లేదంటే దాన్ని చంపిన తర్వాత ముందుకు వెళ్తాము…. అయితే ఒక వ్యక్తి తన ఇంట్లో వందకు పైగా పాములు ఉన్నాయని తెలిసి కూడా అక్కడే జాగారం చేశాడు ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది…

జీవన్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో రోజు పాము పిల్లలు తిరుగుతున్నాయి.. చికటి పడే సరికి పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటకు వస్తాయి… దీంతో భయపడిపోయిన జీవన్ సింగ్ కుటుంబికులు వేరు గ్రామానికి వెళ్లిపోయారు… అయితే దొంగల భయంలో జీవన్ సింగ్ ఇటీవలే తన ఇంటికి వచ్చాడు…

ఆరోజు రాత్రి పాము పిల్లలు పదుల సంఖ్యలో బయటకు వచ్చాయి.. దీంతో ఆయన భయంతో ఆ రాత్రంతా జాగారం చేశాడు… మరుసటి రోజు అటవీ శాఖ అధికారులకు సమారం ఇచ్చాడు… ప్రస్తుతం వారు పాము పిల్లలను పట్టుకునే పనిలో పడ్డారు.. ప్రస్తుత 120 పైగా పాము పిల్లలను పట్టుకున్నారు..