లాక్ డౌన్ ఎత్తేయ్యాలంటూ బికినీలతో నిరసన

లాక్ డౌన్ ఎత్తేయ్యాలంటూ బికినీలతో నిరసన

0
110

ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలు అతలా కుతలం అవుతున్నాయి… చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి 200 వందలకు పైగా దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది… దీన్ని అరికట్టేందుకు ఆయా దేశాలు లాక్ డౌన్ విధించారు… దీంతో ప్రతీ ఒక్కరు ఇళ్లకే పరిమితం అయ్యారు…

పుట్టినప్పటినుంచి స్వేచ్చగా తిరిగే ప్రజలకు లాక్ డౌన్ తో ఒక్కసారిగా కాళ్లు చేతులు కట్టేసినట్లు అయింది… అర్థిక దేశం అయిన అమెరికాలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది… ఈ లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తును నిరసనలు తెలుపుతున్నారు…

తాజాగా వాషింగ్టన్ కు చెందిన దవీదఅనే ఒక కళాకారిణి ప్రభుత్వ నిభందనలను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిసరస వ్యక్తం చేసింది.. మాస్కులతో తయారు చేసిన టూపీస్ బికనీలని ధరించి నిరసన తెలిపింది… ప్రజలు తన నిరసనపై అభిప్రాయాన్ని తెలపాలని సోషల్ మీడియా ద్వారా కోరింది…