రామాయణం జరిగింది అనటానికి ఉన్న నిజమైన సాక్షాలు ఇవే

రామాయణం జరిగింది అనటానికి ఉన్న నిజమైన సాక్షాలు ఇవే

0
89

రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యము…దానిని సంస్కృతము లో రచించింది వాల్మీకి మహాముని ..ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము. మరి రామాయణం జరిగింది అనడానికి కొన్ని సాక్ష్యాలు చూద్దాం.

1..వాలితో సుగ్రీవుడుకి జరిగిన గొడవలో సుగ్రీవుడు దాగిన గుహ ఉంది కార్బన్ డేటిండ్ ప్రకారం ఇది రామాయణ కాలంది అని చెప్పారు

2..అశోక వాటిక రావణుడు ఇక్కడే ఆమెని బంధించాడు ఇక్కడ ఆమె విగ్రహం ఉంది ఇది లంకలో ఉంది.

3…ఇక రామసేతు, ఇది రామేశ్వర తీరంలోఉంది.. భారత్ శ్రీలంక మధ్య ఉంటుంది ఈ సేతు.. 30 కిలోమీటర్లు ఉంటుంది.. నాసా శాటిలైట్ ద్వారా కనిపించింది ఇది ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది, ఇది ఆనాటిదే.

4…హుసాన గుడా ఇక్కడ రావణుడు తన వాహనంతో దిగేవాడు ఇది శ్రీలంకలో ఉంది.

5…హనుమాన్ పాద ముద్రలు ఉన్నాయి లంకలో

6…రామసేతుపై ఉన్న రాళ్లపై రామ్ అని ఉంటాయి.. వాటిని తీసుకువచ్చి భద్రపరిచారు సునామి సమయంలో ఇవి బయటపడ్డాయి.