జూన్ 5 చంద్రగ్రహణం ఈ 5 రాశులవారికి ఇక తిరుగు ఉండదు

జూన్ 5 చంద్రగ్రహణం ఈ 5 రాశులవారికి ఇక తిరుగు ఉండదు

0
91

సింహరాశి వారికి ఈ గ్రహణంలో తర్వాత రోజు నుంచి తిరుగు ఉండదు అంటున్నారు, అంతేకాదు వారికి కోర్టు కేసులు కూడా తొలిగిపోతాయి. ఇక అప్పులు తీరిపోయి సేవింగ్స్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి మరింత బాగుంటుంది.

మేష రాశి వారికి జూన్ 5వ తేదీ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు, లాక్ డౌన్ ఎఫెక్ట్ వీరికి చాలా వరకూ తగ్గుతుంది. పిల్లల సంతానం వంటి శుభవార్తలను కూడా వింటారు.

ధనస్సు రాశి.. పిల్లల కోసం చూసేవారికి గుడ్ న్యూస్ వస్తుంది, ఉద్యోగాల కోసం చూసేవారికి ప్రమోషన్స్ చూసేవారికి గుడ్ న్యూస్ వస్తుంది, వివాహాలు ప్రేమ విషయాల్లో కుటుంబం ఒకే చెబుతుంది.

కన్య రాశి.. ఈ రాశి వారు జూన్ 5 తర్వాత మంచి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. తాతల కాలం నాటి ఆస్తులు కోర్టు వివాదాలు పూర్తి అయి మీరు పై చేయి సాధిస్తారు..

కర్కాటక రాశి.. ఈ రాశి వారికి కోపం ఎక్కువ, అయితే అదే కోపంతో అనుకున్నది సాధిస్తారు, మిశ్రమ ఫలితాలు వచ్చినా ఈగ్రహణం తర్వాత వ్యాపారాల్లో వీరి దశ మారనుంది.