ఆమె భర్త‌ని వ‌దిలేసింది- అత‌ను భార్య‌ను వ‌దిలేశాడు చివ‌ర‌కు ఇలా

ఆమె భర్త‌ని వ‌దిలేసింది- అత‌ను భార్య‌ను వ‌దిలేశాడు చివ‌ర‌కు ఇలా

0
83

ఈమ‌ధ్య అక్ర‌మ సంబంధాలు ప్రేమ వ్య‌వ‌హారాలు ఏకంగా మ‌ర‌ణాల‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు- హ‌త్య‌ల‌కు కూడా కార‌ణాలు అవుతున్నాయి, ఇక్క‌డ ఓ జంట‌కు పెళ్లి అయింది, ఆమె భ‌ర్త‌ని వ‌దిలేసింది, అత‌ను భార్య‌ను వ‌దిలేశాడు…అలా విడిగా ఉంటున్న వారికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వివాహానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆ వ్యక్తి ప్రియురాలిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కోవైలో ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది, త‌న‌ను వివాహం చేసుకోవాలి అని తిల‌క‌వ‌తిని కోరాడు, కాని ప‌ద్మ‌నాభ‌న్ చెప్పిన మాట‌లు ఆమెకి న‌చ్చ‌లేదు వివాహం చేసుకోను అని చెప్పింది.

గోడ పక్కనే ఉన్న సమ్మెటతో తిలకవతి తలపై బాధడంతో తీవ్రగాయాలతో సంఘటనాస్థలంలోనే ఆమె మృతిచెందింది. దీంతో త‌న‌ని పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న భయంతో అదే ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు.