ఫ్రెండ్స్ తో పందెం కట్టి 10 బీర్లు ఆపకుండా తాగేసాడు చివరకు ఏమైందంటే

ఫ్రెండ్స్ తో పందెం కట్టి 10 బీర్లు ఆపకుండా తాగేసాడు చివరకు ఏమైందంటే

0
110

మన ప్రపంచంలో మంచినీరు దొరకని ప్రాంతం అయినా ఉంటుంది ఏమో కాని బీరు దొరకని ప్రాంతం ఉండదు.. మన వారు బీరుని అంత ఇష్టంగా తాగేస్తారు, అయితే కొందరు ఏకంగా పందెం కాసి మరీ బీరు మందు తాగుతూ ఉంటారు.. ఎత్తిన బాటిల్ దించకుండా కూడా తాగేస్తారు.

అయితే ఇది అలాంటిదే… చైనాకు చెందిన ఓ యువకుడు కూడా ఇలానే పందెం వేసి 10 బీర్లు తాగేశాడు. ఆ మత్తులో తెలియకుండా దాదాపుగా 18 గంటలు నిద్రపోయాడు. మధ్యలో అస్సలు లేవలేదు. ఇక బీరు ఎక్కువగా తాగితే అందులో నీరు ఉంటుంది కాబట్టి అంతా బ్లాడర్ లో ఉండిపోయింది.

చివరకు బ్లాడర్ లో అలా 18 గంటలు ఉండిపోయింది, ఇక మద్యం తాగేవారు కచ్చితంగా మూత్రం పోసుకోవాల్సిందే, ఇలా కాకుండా 18 గంటలు పడుకోవడంతో అది బ్లాడర్ లోనిలవగా ఉండిపోయింది. అయితే అతను లేవగానే పొత్తికడుపులో విపరీతమైన నొప్పిగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు అతడిని పరీక్షించి షాక్ అయ్యారు. బ్లాడర్ లో పగుళ్లు ఏర్పడ్డాయి చివరకు సర్జరీ చేశారు సో బీరు తాగేవారు జాగ్రత్త.