ప్ర‌పంచంలో అంద‌మైన అమ్మాయిలు ఉండే ప్రాంతం ఇదే

ప్ర‌పంచంలో అంద‌మైన అమ్మాయిలు ఉండే ప్రాంతం ఇదే

0
399

ఈ ప్ర‌పంచంలో అన్నీటి కంటే అంద‌మైన‌ది ఏదీ అంటే మ‌హిళ అని చెప్పాలి, విలువైన వ‌స్తువులు కూడా వారి మెడ‌లోకే వెళ‌తాయి, అందుకే అందం అంటే అమ్మాయి అంటారు, అయితే చాలా మంది
ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, అమ్మాయిలు కూడా అంతే అందంగా ఉంటారు అని అంటారు.

అయితే మ‌న ప్ర‌పంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి మ‌రి ఇంత పెద్ద ప్రాంతంలో అంద‌మైన అమ్మాయిలు ఎక్క‌డ ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా, దీనిపై అనేక స‌ర్వేలు జ‌రిగాయి..ఈ సర్వేలలో అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉన్న దేశం కొరియా. కొరియన్ మహిళలు చాలా అందంగా ఉంటారు. సహజసిద్ధంగానే వారికి ఆ అందం లభించింది. అక్కడి వాతావరణ పరిస్థితులు కావొచ్చు, సామాజిక పరిస్థితులు కావొచ్చు. అందం వారి సొంతం అయ్యింది. ఇక చాలా క‌ట్టుబాట్ల‌తో వారు ఉంటారు, ప్రేమ‌కి చాలా దూరంగా ఉంటారు, వివాహం కూడా స‌రైన స‌మ‌యంలో చేసుకుంటారు.

ఇక చాలా సంతోషంగా ఉండేవారు అంటే డెన్మార్క్ ప్ర‌జ‌లు…ఆఫ్రికా ఖండంలో సూడాన్ ప్రజలు వారి జీవితంలో అతి తక్కువ సంతోషాన్ని కలిగి ఉంటారట ఇవ‌న్నీ తాజాగా వ‌చ్చిన స‌ర్వేలో తేలింది.