అబ్బాయి అమ్మాయి హోట‌ల్ లో రూమ్ తీసుకుంటే కేసు పెడ‌తారా?

అబ్బాయి అమ్మాయి హోట‌ల్ లో రూమ్ తీసుకుంటే కేసు పెడ‌తారా?

0
109

గ‌తంలో అమ్మాయిలు అబ్బాయిలు చాలా త‌క్కువ‌గా మాట్లాడుకునే వారు ..పెద్ద‌లు అంత స్వేచ్చ ఇవ్వ‌లేదు, కాని ఇప్పుడు సీన్ అలా లేదు, ఇద్ద‌రు ఎక్క‌డికి అయినా తిరుగుతున్నారు ఫోన్లు చాటింగ్ లు ఇలా బిజీ బిజీగా ఉంటున్నారు, అంతేకాదు పెళ్లికి ముందే డేటింగ్ కూడా చేస్తున్నారు.

అయితే చా‌లా మంది జంట‌లు పెళ్లి కాకుండా హోట‌ల్ లో రూమ్స్ తీసుకుంటారు, దీనిపై పోలీసులు ఆ హోట‌ల్ కు వ‌స్తే త‌మ‌పై ఏదైనా కేసుల పెడ‌తారు అని భ‌య‌ప‌డ‌తారు, కాని దీనికి సంబంధించి ఎలాంటి నిబంధ‌న‌లు లేవు అంటున్నారు. ( అక్క‌డ అసాంఘిక కార్య‌క‌లాపాలు చేస్తే కేసు పెడ‌తారు‌)

ఇద్ద‌రూ హూట‌ల్ లో రూమ్ తీసుకుంటే ఇద్ద‌రు స‌రైన ఐడీ ఫ్రూఫ్స్ ఇవ్వాలి, అంతేకాదు ఇద్ద‌రికి ప‌ద్దెనిమిది సంవ‌త్స‌రాలు దాటాలి… లేక‌పోతే రూమ్ ఇవ్వ‌రు, ఎవ‌రు వ‌చ్చి మిమ్మ‌ల్ని ప్ర‌శ్నించినా బెద‌ర‌కుండా మీరు రూమ్ తీసుకోవ‌డానికి రీస‌న్ చెప్పాలి. ఇద్ద‌రు ఇష్టంతో అక్క‌డ ఉంటే ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రు అని చెబుతున్నారు.