సాక్షి ఛానల్‌కి బిత్తిరి సత్తి ప్రొగ్రాం ఏమిటి అంటే ?

-

మొత్తానికి వీ 6 నుంచి టీవీ9 కి వ‌చ్చిన స‌త్తి , కొద్ది నెల‌లు మాత్ర‌మే ఆ స్క్రీన్ పై క‌నిపించాడు, తాజాగా టీవీ9 కి కూడా గుడ్ బై చెప్పాడు, అయితే స‌త్తి ఎందుకు గుడ్ బై చెప్పాడు అనేది ఇప్ప‌టి వ‌ర‌కూ టాక్, యాజ‌మాన్యంతో వ‌చ్చిన ప‌లు విభేదాల వ‌ల్ల టీవీ9 కి గుడ్ బై చెప్పాడు అంటున్నారు.

- Advertisement -

ఇక తాజాగా బిత్తిరి సత్తికి సాక్షిలో లైన్ క్లియర్ అయింది. అక్క‌డ తీన్మాన్, ఇక్క‌డ ఇస్మార్ట్ న్యూస్, ఇప్పుడు స‌రికొత్త‌గా ఓ ప్రొగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు..తనతో పాటు టీవీ9 నుంచి బయటకు వచ్చేసిన ప్రోగ్రామ్ రైటర్‌తో సహా సాక్షిలో అడుగుపెట్టబోతున్నాడు బిత్తిరిసత్తి.

ఇక పొలిటిక‌ల్ గా కూడా స‌త్తితో ఓ ప్రోగ్రామ్ చేయించాలి అని చూస్తున్నార‌ట‌, ఈ కాన్సెప్ట్ కాకుండా స‌రికొత్త‌గా ఇంట‌ర్వ్యూలు కూడా చేయించాలి అని సాక్షి ఆలోచ‌న చేస్తోంద‌ట‌, అధికార పార్టీ వైసీపీ ఇక జ‌గ‌న్ సొంత ఛాన‌ల్ సాక్షి , సో స‌రికొత్త‌గా నాయ‌కుల ఇంట‌ర్వ్యూల‌తో ప్లాన్స్ ఉన్నాయి అంటున్నారు, చూడాలి సాక్షిలో ఇక స‌త్తి ప్రోగ్రాం. ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు వ‌స్తుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...