ఒక యువకుడు ఒకేసారి ఒకే పెళ్లిపీటపై ఇద్దరు యువతులకు తాళి కట్టాడు…

-

ఒక యువకుడు ఒకేసారి ఒకే పెళ్లిపీటపై ప్రేమించిన ప్రియురాలికి అలాగే పెద్దలు చూసిన అమ్మాయికి తాళి కట్టి సంచలనం సృష్టించాడు… ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బేతుల్ జిల్లా కెరియా గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు కాలేజీలో ఒక యువతిని ప్రేమించాడు…

- Advertisement -

వారిద్దరు చట్టాపట్టాలేసుకుని తిరిగారు… అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో వారు తమ కుమారుడికి సంబంధం గుదిర్చారు… ఇక ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో గ్రామంలో ఈ వ్యవహారం రచ్చకెక్కింది…

దీంతో పరిష్కారం కోసం పెద్దలు పంచాయితీ పెట్టారు.. ఈ పంచాయితీలో ఇద్దరు అమ్మాయిలు సందీప్ ను కావాలని చెప్పారు… ఇక ఆ యువకుడు కూడా ఇద్దరు కావాలని చెప్పాడు… దీంతో వీరిఅంగీకారంతో ఒకేసారి ఒకే పెళ్లిపేటలపై ప్రియురాలికి పెద్దలు కుదిర్చిన అమ్మాయికి తాళి కట్టాడు…. ప్రస్తుతం ఈ పెళ్లి స్థానికంగా సంచలనం రేపుతోంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...