మహిళ గొంతులో ఏముందో చూసి షాకైన డాక్టర్లు ? ఏముందంటే

మహిళ గొంతులో ఏముందో చూసి షాకైన డాక్టర్లు ? ఏముందంటే

0
68

ఈ రోజుల్లో కొన్ని మనం అశ్రద్ద వహిస్తున్నాం. ఏదైనా సంఘటనలు ప్రమాదాలు జరిగితే వెంటనే ఇలా జరిగిందా అని బాధపడతాం, మనం అశ్రద్ద తీసుకుంటే అవే మన కొంప ముంచుతాయి, ఆరోగ్యం విషయంలో కచ్చితంగా జాగ్రత్త కావాలి.

ఓ మహిళ గత కొన్నిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రత బాగా ఉండటంతో ఆమె డాక్టర్ని సంప్రదించింది. గొంతును పరిశీలించిన తర్వాత డాక్టర్లు షాక్కు గురయ్యారు. అందులో ఏలికపామును చూసి ఖంగుతిన్నారు, అయితే విచిత్రం అది ఇంకా గొంతులో బతికి ఉంది.

3.8 సెంటీ మీటర్ల పొడవున్న ఏలిక పామును ఆమె గొంతు నుంచి బయటకు తీశారు. అది గొంతులోని కండరాలను చొచ్చుకుని ఉంది. అది ఇంకా అలా వెళుతూ ఉండటం వల్ల ఆమెకి నొప్పి తీవ్రం అయింది.
ఆమె తిన్న చేప ద్వారా ఈ ఏలిక పాము గొంతులోకి వచ్చింది అని చివరగా తేలింది,
సషిమీ చేపలను ఏలిక పాములు చుట్టుకుని ఉంటాయి, అవి శుభ్రం చేసుకుని తింటారు కాని ఆమె శుభ్రం చేసిన సమయంలో సరిగ్గా చూసుకోకపోవడంతో అది, ఆమె గొంతు దగ్గర ఇరుక్కుంది అని అంటున్నారు వైద్యులు.