రానీ అనే యువకుడికి 23 ఏళ్ల వయసు.. అతనికి పోర్న్ చూడటం బాగా అలవాటు ఈ అలవాటుతో రోజుకి ఏకంగా 10 సార్లు హస్త ప్రయోగం చేసుకునేవాడు… ఇది ఈ మద్య లాక్ డౌన్ వేళ ఇంటిలో ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ తో తన రూమ్ లో వర్క్ చేసుకుంటున్నాడు దీంతో ఇంకా పెరిగింది.
చివరకు అతనికి ఏకంగా ఇలా దారుణంగా రోజుకి 20 నుంచి 25 సార్లు హస్తప్రయోగం చేసుకునేలా అలవాటు అయింది, అయితే అతనికి చివరకు నరాలు వీక్ నెస్ రావడం ఫిట్స్ లా వచ్చాయి, చివరకు సెజెన్ ఆస్పత్రికి అతనిని తరలించారు.
డాక్టర్లు అతనికి ప్రశ్నిస్తే, తాను రోజుకి 25 సార్లు హస్తప్రయోగం చేశాను అని చెప్పాడు, దీంతో అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు, ఇన్ని సార్లు హస్తప్రయోగం చేయకూడదు అని తెలిపారు, ఇది మంచి అలవాటు కాదని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి అని తెలిపారు, అతనికి మరో వారం అబ్జర్వేషన్ అవసరం ఉంటుంది అని చెప్పారు వైద్యులు.