బ్రేకింగ్ – ఈ జంతువుతో కరోనాకి చెక్

బ్రేకింగ్ - ఈ జంతువుతో కరోనాకి చెక్

0
84

ఈ కరోనాకి ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఏ చిన్న వార్త వచ్చినా అందరూ గుడ్ న్యూస్ వచ్చిందా అని అనుకుంటున్నారు, అయితే తాజాగా ఓ జంతువు వల్ల కరోనా తగ్గుతుంది అంటున్నారు, మరి అదిఏమిటో చూద్దాం.

లామా అనే జంతువు చాలా ఫేమస్ కాని ఇది ఇండియాలో కనపడదు..ఇప్పుడు కరోనా వైరస్కు కు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు, లామా గురించి టెస్టులు చేస్తున్నారు.
లామా జంతువు నుంచి తీసిన రక్తం , అందులో తీసిన యాంటీబాడీలు కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

ఈ లామా క్షీరదం. పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువు. ఒంటెలు, లామాలు ఒకే కుటుంబానికి చెందినవి , ఇవి సేమ్ ఒంటెల మాదిరి ఉంటాయి.దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాలలో లామాలు పుట్టాయి. ఇప్పుడు లామాలు ఉత్తరమెరికా, దక్షిణమెరికాలో పెంపుడు జంతువుల్లా కనబడతాయి. పాలు, మాంసం, ఉన్ని కోసం వీటిని పెంచుతారు. దీనిపై టెస్టులు చేస్తున్నారు పరిశోధకులు