టీ ఇండియా స్టార్ క్రికెటర్ తన ప్రియురాలితో కలిసి లవ్లీ ఫోజ్.

టీ ఇండియా స్టార్ క్రికెటర్ తన ప్రియురాలితో కలిసి లవ్లీ ఫోజ్.

0
142

కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలు పోయి జీవితం దుర్భరంగా మారితే మరి కొందరి జీవితాలు మాత్రం రంగులు మయం అయ్యాయి… ఎప్పుడు బిజీగా ఉండే క్రికెటర్స్ గత నాలుగు నెలలుగా పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్నారు..

ఈ సమయంలో వారు చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదు… వారు రెగ్యులర్ మాక్టివిటీస్ సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు… టీం ఇండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్య కరోనా ముందే తన ప్రేయసి నటాషాను పరిచయం చేసిన సంగతి తెలిసింది…

ఈ లాక్ డౌన్ లో తండ్రిని కాబోతున్నానంటు ప్రకటించాడు.. ప్రస్తుతం ఆమెతో కలిసి ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు…తాజాగా నటాషా దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు హర్ధిక్…ఇక ఈ ఫోటోను చూసిని నెటిజన్స్ లవ్లీ జంట అంటూ కమెంట్స్ చేస్తున్నారు…