అతని రూమ్ నిండా బ్రాలే ఏం చేస్తున్నాడో చూసి షాకైన పేరెంట్స్ పోలీసులు

అతని రూమ్ నిండా బ్రాలే ఏం చేస్తున్నాడో చూసి షాకైన పేరెంట్స్ పోలీసులు

0
78

మైఖేల్ అనే యువకుడు ఎక్కువగా అమ్మాయిలతో ఉంటాడు, అయితే కేవలం వారితో పక్కన నిలబడి వారితో సరదాగా మాట్లాడటానికి ఇష్టం చూపిస్తాడు, అయితే అతను ఏ అమ్మాయి అయినా డేటింగ్ కు పిలిస్తే వారితో వెళ్లడు.

కాని అతను తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే పెళ్లి చేసుకోను అన్నాడని ఓ యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది, ఎలాంటి లైంగిక దాడి చేయలేదు కాని ఆమె లైంగిక దాడి చేశాడు అని కేసులో చెప్పింది, దీంతో అతని ఇంటికి వెళ్లారు పోలీసులు.

పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఆ సమయంలో ఆమె అతని పేరెంట్స్ పోలీసులు అతని రూమ్ లో మొత్తం చూశారు ..దాదాపు 400 బ్రాలు అతని రూమ్ లో కనిపించాయి, దీంతో అందరూ షాక్ అయ్యారు, అన్నీ డిఫరెంట్ సైజ్ అనేక బ్రాండ్ బ్రాలు ఉన్నాయి, చివరకు ఇంటికి వచ్చిన అతన్ని పోలీసులు ప్రశ్నించారు.

అయితే తనకు అమ్మాయిల బ్రాలు అంటే ఇష్టమని ,అందుకే వీటిని కొనుక్కుని రాత్రి వేసుకుని పడుకుంటాను అన్నాడు, ఇక ఇతను తేడాగా ఉన్నాడు అని ఆమె కేసు వాపస్ చేసుకుంది. మొత్తానికి ఈ విషయం తెలిసి అతని పేరెంట్స్ షాక్ అయ్యారు, అతనిని మంచి ఆస్పత్రిలో చూపించమని సలహా ఇచ్చారు పోలీసులు.