మన దేశంపై ఎందరో రాజులు దండెత్తారు, చాలా మంది పరిపాలన చేశారు, అయితే కొందరు బలమైన రాజులకి సామంత రాజులుగా కొందరు మారిపోయారు, బలహీనులు వారి రాజ్యాలను అర్పించేవారు, అయితే కొందరు రాజులకి అమ్మాయిల పిచ్చ ఉండేది అలాంటి రాజులు బలవంతులుగా ఉంటే వారి రాజ్యాలని హస్తగతం చేసుకోవడానికి .
ఇలా అందమైన అమ్మాయిలని మరీ ముఖ్యంగా విషకన్యలని వలవేసేవారు. చిన్నతనం నుంచే వారికి రక రకాల విషాలను ఇస్తూ.. విరుగుడు మందులు ఇస్తూ పెంచుతారు. వారు వయసులోకి వచ్చిన తర్వాత వారితో సంభోగం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ రాజులు ప్రాణాలు కోల్పోయేవారు. శత్రు రాజులు ఇలా విషకన్యలని ఎరగా వేసేవారు.
గతంలో చాలా ప్రాంతాల్లో ఇలా చేసేవారు, ఇలా రాజులను ఎదుర్కొనేందుకు కొందరు దొడ్డి దారులను అనుసరించేవారు. కాని తర్వాత రోజుల్లో ఆ విషం వికటించి ఆ కన్యలు కూడా మరణించారు.