రానా సినిమాలో అల్లు అర్జున్ దర్శకుడు ఎవరంటే ?

-

టాలీవుడ్ లో ఇప్పుడు భారీ సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి, అయితే కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఓ చిత్రం హిరణ్య కశ్యప…భారీ బడ్జెట్ సినిమాగా ఇది రాబోతోంది అని తెలుస్తోంది, ఈ సినిమాలో రానా హీరోగా చేస్తున్నారు..ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -

రానాతో హిరణ్య కశ్యపను చేయబోతున్నట్లు, ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నట్లు స్వయంగా గుణశేఖర్ తెలియచేశారు. సో రానా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే అని తెలుస్తోంది, అయితే ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కూడా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం అల్లు అర్జున్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడట గుణ శేఖర్ . గతంలో ఈయన తెరకెక్కించిన రుద్రమ దేవి సినిమా లో బన్నీ గోనగన్నారెడ్డి గా నటించిన విషయం తెలిసిందే .ఆ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది, అయితే పాత్ర బాగుంటే బన్నీ ఈ సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...