ప్రపంచంలో అందమైన అమ్మాయిలు కొరియన్ అమ్మాయిలే ఆ అందం వెనుక కారణాలు ?

-

ఈ ప్రకృతి తర్వాత అందమైనది ఏమైనా ఉంది అంటే అది అమ్మాయి అనే చెప్పాలి..అమ్మాయిల రూపం చూసి చూపు తిప్పుకోలేని వారు ఎందరో ఉన్నారు..అయితే అమ్మాయిలు అందం కోసం ఎంతో కేర్ తీసుకుంటారు..చిన్న మచ్చ పింపుల్ ఫేస్ మీద వచ్చినా తట్టుకోలేని వారు ఉన్నారు.
ముఖ్యంగా అమ్మాయిలు 16 ఏళ్లు దాటాకా వేల రూపాయలు ఖర్చు చేసేది సౌందర్య సాధనాలకే అని మీకు తెలుసా.

- Advertisement -

ప్రపంచంలో అందమైన అమ్మాయిలకు కేరాఫ్ అడ్రస్ కొరియా, అక్కడే సౌందర్యవతులు ఉంటారు .. మరి వీరు బ్యూటీఫుల్ స్కిన్ కోసం ఏ టిప్స్ పాటిస్తారు అనేది తెలుసా, చాలా రకాల టిప్స్ ఉన్నాయి, వారు అసలు ఆయిల్ ఫుడ్ తీసుకోరు.మైల్డ్ క్లెన్సర్ ని వాడతారు, అతిగా నిద్రపోతారు, కేవలం కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటారు.

నీటితో ముఖం కడుక్కున్న తరువాత టోనర్ అప్లై చేసుకుంటారు. ఇక కాటన్ బాల్స్ వాడి ముఖంపై ఎక్కువ తుడుస్తారు, మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతారు…అలాగే ఫ్రూట్ ఫేషియల్స్ ఎక్కువగా చేయించుకుంటారు..ఎండలో కమిలిపోయేలా అస్సలు వెళ్లరు. అతి జాగ్రత్తలు తీసుకుంటారు కనుకే వారు నిత్యం అందంగా కనిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...

వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus)...