ఆమె గొంతులో 4 అడుగుల పాము – ఎలా తీశారో ఈ వీడియో చూడండి

ఆమె గొంతులో 4 అడుగుల పాము - ఎలా తీశారో ఈ వీడియో చూడండి

0
106

పాముని చూస్తే ఆమడదూరం పారిపోతాం, కాని ఏకంగా ఆమె కడుపులో నాలుగు అడుగుల పాము ఉంది, అయితే ఎలా వెళ్లింది అనేది ఈ వీడియో చూస్తే మీకు మతిపోతుంది, నాలుగు అడుగుల పాము మహిళ నోట్లో నుంచి గొంతులోకి వెళ్లిపోయింది.

అయితే ఇంత పెద్ద పాము ఆమె నోటిలోకి వెళ్లినా ఆమెకి అస్సలు తెలియలేదు, అందుకే నోరు తెరిచి పడుకోవద్దు అంటారు పెద్దలు.. ఇలా ఏదో ఓ జంతువు వెళుతుంది అని ఆమె నోరు తెరిచి పడుకుంది. ఈ సమయంలో పాము ఆమె నోటిలోకి వెళ్లింది.

దీంతో అస్వస్థతకు గురైన ఆమె హాస్పిటల్కు వెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె గొంతులో పాము ఇరుక్కుపోయి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పాముని వెంటనే ఓ పైపు సాయంతో తీశారు, అయితే ఆమె క్షేమంగానే ఉంది. ఈ భయానక ఘటన రష్యాలోని లవాషీ గ్రామంలో చోటుచేసుకుంది, మరి ఈ పాముని తీస్తున్న వీడియో మీరు చూడండి .

డాక్టర్లు తీసిన పాము వీడియో ఇదే