ఓ వైపు తాచుపాము మరో వైపు కొండచిలువ వణికిపోయిన యువకుడు వీడియో చూడండి

-

ఒక పాము కనిపిస్తేనే మనం భయపడిపోతాం, అలాంటిది అమాంతం కాటు వేసి ప్రాణాలు తీసే తాచుపాము ఓవైపు .. ఇక కండని పట్టి బిగబెట్టె కొండచిలువ మరోవైపు.. దీంతో యువకుడు షాక్ అయ్యాడు, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది, అంతేకాదు ఈ పాము వీడియో చూసిన వారు నువ్వు గ్రేట్ నువ్వు ఇంత దైర్యంగా ఎలా ఉన్నావు అని అతనిని అంటున్నారు.

- Advertisement -

ఓ వ్యక్తి నల్లటి స్టైడ్ అంచున నిలబడి ఉన్నాడు. ..అతను నిలుచున్న ప్రదేశం చాలా ఇరుగ్గా ఉంది. చివర నిల్చున్న అతనికి పాము నీటిలో మునిగిపోవడం కనిపించింది. దానిని పట్టుకున్నాడు, ఈలోపు పై నుంచి కొండచిలువ అతని పై అటాక్ చేయాలి అని దగ్గరకు వచ్చింది.

అయితే ఆ తాచుని బయటకు తీశాడు కాని ఒకేసారి బుసకొట్టడంతో దానిని పక్కన వదిలేశాడు నీటిలోకి వెళ్లిపోయింది, ఈ సమయంలో పై నుంచి కొండచిలువ వచ్చింది… అమాంతం అతను నీటిలో పడిపోయాడు, పాముని కాపాడబోయి కొండచిలువకు చిక్కాను అనుకున్నాడు , అయితే అతనిని మాట్ ద్వారా బయటకు తీశారు, వెంటనే పాములు పక్కకు వెళ్లిపోయాయి.

ఆ రెండు పాములు ఆ వ్యక్తి ఉన్న ఈ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...