బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్… చూస్తుండగానే తెలుగులో ఈ షో నాలుగు వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. మొదటి వారం సూర్య కిరణ్ రెండోవారం కరాటె కళ్యాణి, మూడో వారం దేవీ నాగవల్లి నాలోగోవారం స్వాతీ దీక్షిత్ ఎలిమినేట్ అయింది…
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది.. అరియానా గ్లోరి… ఈ షో ప్రారంభం కాక ముందు ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. అయితే హౌస్ తన ముద్దు ముద్దు మాటలతో స్ట్రైయిట్ ఫార్వర్డ్ టాస్క్ లతో అభిమానులను అలరిస్తోంది…
అందుకే అరియానా రెమ్యూనరేషన్ పెంచారట బిగ్ బాస్… తొలుత ఆమెకు వారానికి బిగ్ బాస్ పాతికవేలు ముట్టజెప్పెవారట కానీ ఇప్పుడు హౌస్ లో అట్రాక్ట్ గా ఉండటంతో ప్రస్తుతం వారానికి లక్షకు పైగానే రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి…