ఆ మహిళ నాకు ఆదర్శం – విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్

-

విరాట్ కోహ్లీకి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంది, అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు క్రికెట్లో. ప్రపంచంలోనే నెంబర్వన్ బ్యాట్స్మెన్ గా కొన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్ద పట్టించుకోడు, తను ఏమిటో ఆటతో చూపిస్తాడు.

- Advertisement -

విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా చాలా సరదాగా ఉంటుంది, భర్తకి బాగా సపోర్ట్ ఇస్తుంది, ఇటీవల వీరు అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు, అనుష్క గర్భవతి అనే విషయాన్ని తెలిపారు, ఇక అనుష్క జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది.
ఇకపోతే విరాట్ కోహ్లీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. తన ఫిట్నెస్ విషయంలో, తాజాగా తను ఓ కీలక మాట అన్నారు, తనకు మాత్రం ఒక మహిళ ఎంతో ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు.

పిల్లలు పుట్టి తల్లిదండ్రులు అయ్యాక కూడా క్రీడల్లో అద్భుతంగా రాణించవచ్చు అంటూ నిరూపించిన మేరీ కోమ్ తనకు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. దేశంలో ఆమెని చాలా మంది క్రీడాకారులు అభిమానిస్తారు, ఇప్పుడు కోహ్లీకూడా అదే మాట అన్నాడు, విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన మేరీ కోమ్… పెళ్లి తర్వాత తన భర్త తనకు ఎంతగానో అండగా నిలిచారని అతనిచ్చిన ప్రోత్సాహంతోనే క్రీడల్లో రాణించాను అంటూ చెప్పుకొచ్చింది. నిజంగా మీరిద్దరూ గ్రేట్ అంటున్నారు ఇరువురు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...