ప్రపంచంలో రిచ్చెస్ట్ క్రికెట్ క్రీడాకారులు వీరే

-

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఎంతో ఫేమ్ ఉంది.. ఈ ఆటగాళ్లకి కూడా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు, ఇక ప్రపంచంలో అత్యధిక మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న వారు అనేక దేశాల నుంచి ఉన్నారు, వారి ఆట తీరు ప్రేక్షకులని ఏకంగా అభిమానులుగా మారుస్తుంది, అయితే వీరికి మ్యాచుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

- Advertisement -

అంతేకాదు వీరికి యాడ్స్ ఎండార్స్ రూపంలో అంతకు మించి ఆదాయం వస్తుంది, ఫామ్ లో ఉన్న క్రికెటర్ కు కొన్ని పదుల సంఖ్యలో కంపెనీలు యాడ్స్ ఇవ్వమని కోరతాయి, ఇలా చాలా మంది క్రికెటర్లు యాడ్స్ చేస్తూ ఉంటారు
క్రికెట్ ఆడే దేశాలు అంతర్జాతీయంగా 14 ఉన్నాయి, కాని అన్నీ దేశాల్లో ఈ క్రీడని ఇష్టపడతారు. మరి ఇలా క్రికెట్ క్రీడలో అత్యంత ధనవంతులు ఎవరు అనేదిచూద్దాం.

1. షేన్ వాట్సన్
2.కొహ్లీ
3.యువరాజ్
4. సచిన్
5.సెహ్వాగ్
6. జాక్వెస్ కాలీస్
7.లారా
8. షేన్ వార్నర్
9.రిక్కి పాంటింగ్
10. ధోనీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...