మీకు నిద్రలో కలలు వస్తున్నాయా ఇవి వస్తే డేంజర్ తప్పక తెలుసుకోండి

మీకు నిద్రలో కలలు వస్తున్నాయా ఇవి వస్తే డేంజర్ తప్పక తెలుసుకోండి

0
206

చాలా మందికి పగలు రాత్రి తెల్లవారుజామున కలలు వస్తూ ఉంటాయి, అయితే ఈ కలల వల్ల కొన్ని నిజంగా తమ జీవితంలో జరుగుతాయా అని చాలా మందికి అనుమానం ఉంటుంది.. అయితే తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రం నిజంగా జరుగుతాయి అంటున్నారు పండితులు, మరి కలలో ఏవి కినిపిస్తే మంచిది ఏవి శుభం కలిగిస్తాయి అనేది చూద్దాం.

కలలో అలలు వస్తే ఆ వ్యక్తికి ఇబ్బందులు తప్పవు, స్వచ్చమైన సముద్రం ఉంటే ప్రశాంతత రాబోతుంది అని అర్దం, నెమలి పించం కనిపిస్తే మీకు ఏదో ఇబ్బంది వస్తుంది, సాధారణ నెమలి కనిపిస్తే ధనలాభం, పంది కనిపిస్తే ఎదో పెద్ద సమస్య వస్తున్నట్లే,
పడవలు కనిపిస్తే దూర ప్రయాణం చేస్తారు అని అర్ధం.

ఆవు కనిపిస్తే ఎంతో ధనలాభం
మీ పెళ్ళిని మీరు మీ కలలో చూస్తే ఇబ్బందులు
జంథ్యం కనిపిస్తే వివాహం జరుగుతుంది
పగిలిన అద్దం కనిపిస్తే చెడు అని అర్దం
తిలకం కనిపిస్తే వివాహం జరుగుతుంది అని అర్ధం.
పిల్లలు కనపిస్తే సంతానం
కారుమబ్బులు కనిపిస్తే కుటుంబంలో విషాదం