క్రికెట్ మైదానంలో విరాట్ పరుగుల జోరు అంతా ఇంతా కాదు… అందుకే టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.. .ఇక కోహ్లీ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మని ప్రేమించి వివాహం చేసుకున్నారు, ఇద్దరూ టాప్ సెలబ్రెటీలే.. అయితే వీరిద్దరూ ఎలా పరిచయం వీరి ప్రేమ ఎక్కడ మొదైంది అంటే.
2013లో షాంపూ అడ్వర్టైజ్మెంట్ కోసం తొలిసారి విరాట్ అనుష్క ఇద్దరూ కలుసుకున్నారు, ఈ సమయంలో విరాట్ అనుష్క ఒకరిని ఒకరు బాగా అర్దం చేసుకున్నారు, అప్పటి నుంచి అనుష్క విరాట్ ఒకరిని ఒకరు ఫోన్ మాట్లాడుకోవడం ఛాటింగ్ ఇలా ఇద్దరూ కవలడం పార్టీలలో కలిసేవారు.
నాలుగేళ్లు ప్రేమలో మునిగి 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు, ఇక ఆమె సినిమాలతో బిజీగానే ఉంది .. ఇటు విరాట్ క్రికెట్ తో బిజీగా ఉన్నారు, అయితే ఆస్తులు చూస్తే ఇద్దరికి సుమారు 1300 కోట్ల వరకూ ఉంటాయి, ఇక విరాట్ కు రెండు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇటు అనుష్కకి చిత్ర నిర్మాణ సంస్ధ ఉంది.