కొత్త రికార్డ్ — ధోనీ, రోహిత్, కోహ్లీల సరసన సురేష్ రైనా

-

ఐపీఎల్ 2020లో ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేశారు.. గత సీజన్ కంటే ఈసారి భిన్నంగా జరిగింది అలాగే రికార్డులు కూడా నమోదు చేసింది.. ఇక 2021 ఐపీఎల్ సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సీజన్ ద్వారా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డులు నెలకొల్పనున్నారు.

- Advertisement -

ఇక ఐపీఎల్ సీజన్ లో వంద కోట్ల క్లబ్బులో చేరాలి అని చాలా మంది కలలు కంటారు.. ఇప్పుడు రైనా ఈ క్లబ్ లోకి రానున్నాడు, కేవలం ఐపీఎల్ లోనే వంద కోట్లు సంపాదించడం అంటే నిజంగా ఓ రికార్డు, మరి ధోనీ, కోహ్లీ, రోహిత్ లు ఈ రికార్డు దాటేశారు.

తాజాగా సురేష్ రైనా ఇందులో చేరనున్నాడు. ఇక మిస్టర్ కూల్ ధోనీ 150 కోట్లు తీసుకుని ఈ సీజన్ తో కొత్త రికార్డు నెలకొల్పుతున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇంత ఎక్కువ వేతనం తీసుకుంది ధోనీ మాత్రమే.

రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఐపీఎల్ ద్వారా ఆర్జించిన మొత్తం రూ.131.60 కోట్లు. తర్వాత కోహ్లీ దాదాపు 126 కోట్లు అందుకున్నాడు.. ఇక ఇప్పుడు రైనా ఈ జాబితాలో చేరాడు.. ఐపీఎల్ వేతనంగా రూ.11 కోట్లు అందుకోనున్నాడు.ప్రస్తుతం రూ.99.74 కోట్లతో రైనా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....