ఐపీఎల్ 2021 సందడి మొదలైంది, మొత్తానికి వేలంలో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లపై దృష్టిపెట్టాయి, ఇక పాత ఆటగాళ్లను కొందరు వదిలేస్తే మరికొందరు పాత ఆటగాళ్లపై ఫోకస్ చేశారు, అత్యధిక రేటు పలికారు, ఇక ఐపీఎల్ రికార్డులో క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల ఎక్కువ ధర పలికాడు, ఇక ఏఏ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ :
డు ప్లెసిస్
రుతురాజ్ గైక్వాడ్
అంబటి రాయుడు
జగదీశన్
సురేష్ రైనా
రాబిన్ ఉతప్ప
ఎంఎస్ ధోని(కెప్టెన్)
రవీంద్ర జడేజా
శామ్ కర్రాన్
డేన్ బ్రావో
కరన్ శర్మ
దీపక్ చాహర్
ఆర్. సాయి కిషోర్
మిచెల్ శాంట్నర్
శార్దూల్ ఠాకూర్
జోష్ హాజిల్వుడ్
లుంగి ఎన్గిడి
కెఎమ్ ఆసిఫ్
ఇక తాజాగా వేలంలో కొత్తగా వచ్చిన ప్లేయర్లు చూద్దాం
మొయిన్ అలీ
సి హరి నిశాంత్
కె భగత్ వర్మ
కృష్ణప్ప గౌతమ్
చేతేశ్వర్ పూజారా
హరిశంకర్ రెడ్డి