క్రికెటర్ – అంజిక్య రహానే లవ్ స్టోరీ తెలుసా

క్రికెటర్ - అంజిక్య రహానే లవ్ స్టోరీ తెలుసా

0
93

టీమ్ ఇండియాలో రహానే అంటే చాలా మందికి ఇష్టం, ముఖ్యంగా అతనిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా మంది అభిమానులకి కూడా తెలియదు… రాధికా, రహానే లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ .వారి ప్రేమ కథ గురించి తెలిపాడు ఓసారి ఇంటర్వ్యూలో.

 

రహానే భార్య రాధిక కుటుంబం పూణే నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యింది. రహానే ఇంటి పక్కనే రాధికా వాళ్ల ఫ్యామిలీ ఉండేది.ఇలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు, అలా ఇద్దరూ స్నేహితులు నుంచి ప్రేమికులు అయ్యారు, ఇక ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు, ఇక కలిసి వెళ్లివచ్చేవారు, అయితే ఇద్దరూ కాలేజీకి అని చెప్పి ఒక్కోసారి పార్కులు సినిమాలకు వెళ్లేవారు.

 

 

మొత్తానికి ఓ రోజు రాధిక తల్లి వీరిని ఇద్దరిని సినిమా హాల్ నుంచి వస్తుంటే చూసింది, ఇక ఇంట్లో తెలియడంతో వారు ఒప్పుకుని వీరిద్దరికి పెళ్లి చేశారు… తన బెస్ట్ ఫ్రెండ్ తన లవ్ రాధికా అని చెబుతాడు అజింకా రహానే..రహానే భార్య రాధికలకు పాప ఉంది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు… ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు రహానే అనే విషయం తెలిసిందే.