బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇక రావు

బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇక రావు

0
86

చాలా ఇళ్లల్లో చూస్తు ఉంటాం బొద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇవి మనం తినే ఆహారపదార్దాలపై కూడా వస్తూ ఉంటాయి అలాంటివి అస్సలు తినకూడదు.. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తా ఉండాలి.. లేకపోతే ప్రమాదమే…అయితే ఇంట్లో బొద్దింకల సమస్య ఉంటే ఇలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు, మరి ఏం చేయాలి అనేది చూద్దాం.

 

1.. ఇక హెయిర్ స్ప్రే లు బొద్దింకలు తరచూ వస్తున్న ప్రాంతాలపై కొట్టండి

వాటిపై కొట్టినా అవి ముందుకు వెళ్లలేవు ఆ వాసన వాటికి నచ్చదు చనిపోతాయి.

 

2..బిర్యానీ ఆకు వాసన ఘాటుగా ఉంటుంది. దీని వల్ల అవి తొలగి పోతాయి. ఆ ఆకులు బొద్దింకలు ఉన్న చోట పెడితే కచ్చితంగా అవి పోతాయి, మరోసారి అక్కడకు రావు.

 

3.. టేప్ ట్రాప్స్ వాడితే అవి వాటిలో పడి ఉండిపోతాయి ఇవి సులువుగా వాడుకోవచ్చు. వాటికి బొద్దింకలు అంటుకుపోతాయి.

 

అయితే బొద్దింకలు ఎక్కువగా మురికి శుభ్రం లేని చోట వస్తూ ఉంటాయి తప్పకుండా అలాంటివి లేకుండా చూసుకోవాలి..