భారత్ లో ఉద్యోగం చేయడానికి ఈ కంపెనీలపైనే ఆసక్తి చూపిస్తున్నారట

These companies are interested in getting a job in India

0
210

భారత్ లో ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించిన కంపెనీలు ఏమిటి అంటే? ముందు గూగుల్ కంపెనీ నిలిచింది. చాలా మంది ఈ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపించారు. రాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ తాజాగా చేసిన సర్వే వెల్లడైంది. మంచి జీతాలు, ఆ కంపెనీల ఇచ్చే ప్రొత్సాహాకాలు ఆ కంపెనీని ముందు ఉంచాయి.

ఆ తరువాతి స్థానాల్లో అమెజాన్
మైక్రోసాఫ్ట్ .
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్
టాటా స్టీల్
డెల్ టెక్నాలజీస్
ఐబీఎం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విప్రో
సోనీలు ఉన్నాయి.

మొత్తం 34 దేశాల్లో 6,493 కంపెనీలకు చెందిన 1.90 లక్షల మంది అభిప్రాయాలు తమ రీసెర్చ్ లో సర్వే చేశారు. 18 నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్న వారిని ప్రశ్నించారట సర్వేకోసం.