ఈ కరోనా వైరస్ కారణంగా దాదాపు 18 నెలలుగా పిల్లల చదువులు అంతా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇక ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కెమెరా ఆఫ్ చేశాననుకుని ఓ విద్యార్ధి చేసిన పనికి టీచర్, సహా విద్యార్ధులందరూ కూడా అవాక్కయ్యారు.ఇంతకీ ఏం జరిగిందంటే.
వియత్నాంలోని హోచీమిన్ నగరంలో ఓ విద్యార్ధి ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు తన పార్టనర్తో సెక్స్ లో పాల్గొన్నాడు. కాని ఆ స్టూడెంట్ తన మొబైల్ కెమెరాను ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఇంకేముంది అక్కడ జరుగుతున్నది అంతా లైవ్లో కనిపిస్తోంది. ఇక స్టూడెంట్స్ అందరూ అదే లైవ్ చూస్తు ఉండిపోయారు. ఇక గత వారం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
లెక్చరర్ పీకిన క్లాస్కు తన తప్పును గ్రహించిన ఆ విద్యార్ధి వెంటనే కెమెరా ఆఫ్ చేసి బట్టలు ధరించేందుకు పరుగుపెట్టాడు. దీంతో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసుల్లో సరిగ్గా ప్రవర్తించాలని రూల్ తీసుకువచ్చారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి.