ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది అంటే క్రికెట్ అభిమానులు టీవీల ముందు అలా కూర్చుండిపోతారు. ఎవరు సిక్స్ ఫోర్ బాదినా ఆ ఆనందం ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఇక బుల్లి ఓవర్ల మ్యాచ్ లు ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా ఎక్కువ స్కోరింగ్ కు అవకాశం ఉంటుంది. అయితే మ్యాచుల్లో ఫోర్లు సిక్సర్ల కోసం చూస్తారు ఫ్యాన్స్.
ఇక ఐపీఎల్ లో ఎక్కువ సిక్సులు బాదిన ఆటగాళ్లు ఎవరు అనేది ఓసారి చూద్దాం.
1.ఐపిఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు క్రిస్ గేల్ 140 మ్యాచ్ల్లో 357 సిక్సర్లు కొట్టాడు. గేల్ సిక్స్ కొట్టాడు అంటే ఇక ఆ బాల్ చుక్కలు అంటుతుంది అంటారు ఫ్యాన్స్
2. కీరన్ పొలార్డ్ 211 సిక్సర్లు కొట్టాడు.
3.మహేంద్ర సింగ్ ధోనీ 187 సిక్సర్లు కొట్టాడు.
4. డేవిడ్ వార్నర్ 143 సిక్సర్లు కొట్టాడు.
5. ఆండ్రీ రస్సెల్ 139 సిక్సర్లు కొట్టాడు.
6.షేన్ వాట్సన్ 109 సిక్సర్లు కొట్టాడు.
7.రిషబ్ పంత్ 107 సిక్సర్లు కొట్టాడు.
8.కెఎల్ రాహుల్ 96 సిక్సర్లు కొట్టాడు