Breaking News- భారీగా డ్రగ్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్

Heavy drug seizure..Three arrested

-

తెలంగాణ: మేడ్చ‌ల్ లో భారీగా డ్ర‌గ్స్‌ పట్టుబడ్డాయి. సుమారు రూ.2 కోట్ల విలువ గ‌ల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్ర‌గ్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్ర‌గ్‌ను విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు.

- Advertisement -

మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు. డ్ర‌గ్స్ ర‌వాణాకు ఉప‌యోగించిన కారును కూడా సీజ్ చేసిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు. అలాగే కూకట్ పల్లిలోనూ 4 గ్రాముల మేప్ డ్రిన్ లభ్యం అయింది. దీనిని విద్యార్థులకు సరఫరా చేసేందుకు తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...