రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్లో జపాన్ ప్లేయర్ యమగూచిని ఓడించి ఈ ఘనత సాధించింది.
ఫ్లాష్..ఫ్లాష్- ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ ఫైనల్లో పీవీ సింధు
PV Sindhu in 'World Tour Finals' Final