ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రావత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రావత్.. తలిసైన్ నుంచి డెహ్రాదూన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
కారు బోల్తా..రాష్ట్ర మంత్రికి గాయాలు
Car overturns, Minister of State injured