Breaking news- తొలి టెస్టులో భారత్ ఘన విజయం..

0
111

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు ఆటలో సౌతాఫ్రికాను191కే అలౌట్ చేశారు భారత బౌలర్లు. బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టులో ఎల్గర్,బవుమా, డికాక్ తప్ప ఎవరూ రాణించలేదు. బుమ్రా 3, షమీ 3, సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.