Flash- భారత్ కు ఎదురుదెబ్బ..విరాట్ కోహ్లీ దూరం

Backlash to India..Virat Kohli distance

0
74

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే కోహ్లీ స్థానంలో విహారి జట్టులోకి రానున్నాడు.  సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితిలో జోహన్నెస్‌బర్గ్‌లోనే విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌‌ను దక్కించుకోవాలని ​ఇండియా ఎదురుచూస్తోంది.