మాస్క్ మ్యాడ్ నెస్..బట్టలు విప్పేసి యువతి హల్​చల్

Mask Madness .. Young woman undresses

0
126

అర్జెంటీనాలో ఓ మహిళ హల్ చల్ చేసింది. మాస్కు లేకుండా ఐస్​క్రీమ్ స్టోర్​కు వచ్చిన ఆ మహిళకు అక్కడి సిబ్బంది మాస్కు లేనిదే ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని చెప్పారు. దీనితో ఆ యువతి తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించి అందరికి షాకిచ్చింది.

యువతి చేసిన పనికి ఐస్​క్రీమ్ పార్లర్ సిబ్బంది నివ్వెరపోయారు. ఇలా ప్రవర్తించినందుకు ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోతూ స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఐతే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీనితో ఈ విషయం బయటకు వచ్చింది.

దీనిపై స్పందించిన అక్కడి సిబ్బంది పార్లర్​లోకి రాగానే.. మాస్కు పెట్టుకోవాలని యువతిని కోరాం. అయితే, ఆమె మాత్రం వారికి గడుసుగా సమాధానం ఇచ్చింది. ‘నా మాస్కు గురించి మీరు అడగొద్దు. నేను పెట్టుకుంటున్నా’ అంటూ బదులిచ్చింది. తన శరీరంపై ధరించిన దుస్తులను తీసేసి ముఖానికి మాస్కులా పెట్టుకుంది.

https://twitter.com/truthjacobs3?